Crispy Macaroni Recipe

   

Crispy Macaroni Recipe

Prep Time  10 mins
Cook Time 15 mins


Course: Starter
Cuisine: Indian
Servings:3

Ingredients 

  • 250 gms macaroni [boiled for 5 mins]
  • 3 to 4 tablespoon cornflour
  • Oil to deep fry
  • 4 tablespoons of chat masala
  • 1 tablespoon salt
  • 1 tablespoon of red chilli powder

Steps for making Crispy Macaroni Recipe:

  • In a bowl add water, 250 gms of macaroni and 1 tablespoon of salt.
  • Cover the lid and cook up to 6 to 7 minutes.
  • Remove the water with the help of the water filter.
  • Cool the boiled macaroni now add 4 tablespoons of cornflour and mix well.
  • Add oil to deep fry once the oil gets heated drop the macaroni into the oil.
  • Adjust the flame into medium and fry well.
  • Once the Macaroni changes into golden brown colour transfer into a bowl.
  • Add 4 tablespoon of Chat masala,1 tablespoon of red chilli powder, 1 tablespoon of salt, fried macaroni and mix well.

క్రిస్ప్య్  మాకరోని :

కావలిసిన  పదార్థాలు :
  • 250 గార్మ్స్  మాకరోని 
  • నాలుగు టేబుల్స్పూన్ మొక్కజొన్న పిండి 
  •  రెండు టేబుల్స్పూన్ చాట్ మసాలా 
  • ఒక్క టేబుల్స్పూన్ ఉప్ప 
  • ఒక టేబుల్స్పూన్ కారం 
  • ఆయిల్ డీప్ ఫ్రై కి 

                             క్రిస్ప్య్  మాకరోని  ఎలా  చేయడం చూదాం :

  • ముందుగా ఒక బౌల్ లో నీళ్లు,మాకరోని వేయాలి వాటిని ఉడికించుకోవాలి (5 మినిట్స్ ). 
  • ఉడికిన మాకరోని నీళ్లు వేరు చేయాలి . 
  • కాస్త చల్లగా ఐఏయన తరవాత అందులో నాలుగు టేబుల్స్పూన్ మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి . 
  • బౌల్ లో ఆయిల్ వేసి బాగా వేడి ఐఏయ తరవాత మాకరోని వేయాలి . 
  • స్టవ్ నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపాలి . 
  • ఒకసారి మాకరోని గోల్డెన్ బ్రౌన్ రంగులో కి వచ్చిన తరవాత  వాటినీ ఒక బౌల్ లో కి తీసుకోవాలి . 
  • అందులో రెండు టేబుల్స్పూన్  చాట్ మసాలా ,ఒక టేబుల్స్పూన్ ఉప్ప,ఒక టేబుల్స్పూన్ కారం వేసి బాగా కలపాలి 
Powered by Blogger.