Crispy Chegodilu






Crispy chegodilu


Prep Time  20 mins

Cook Time 15 mins


Course: Starter


Cuisine: Indian
Servings:4

Ingredients 

  • 2 Cups of Rice flour 
  • 1 tablespoon of red chilli powder
  • 1 tablespoon of turmeric powder
  • Salt to taste
  • 1 tablespoon of butter
  • 1 tablespoon jeera seeds
  • Oil to deep fry

Steps for making crispy chegodilu :

  • In a bowl add 2 cups of water, salt to taste,1 tablespoon of red chilli powder, 1tablespoon of turmeric powder.
  •  Now boil the water once the water boiled add 2 cups of rice flour and mix well.
  • Switch of the flame and cover with lid.
  • when the flour is warm take into a bowl.
  • When the flour is little warm deep the hand in water and mix well.
  • Make a soft dough.
  • Make a small ball and roll as thin as possible with u r hands then make rings.
  • Once the oil is heated adjust into medium flame and fry until u get a golden colour.

 క్రిస్ప్య్ చేగోడీలు 

 కావలిసిన పదార్థాలు :

  • 2 కప్స్ బియ్యం పిండి 
  • 1టేబుల్స్పూన్ కారం 
  • 1 టేబుల్స్పూన్ పసుపు 
  • సాల్ట్ రుచికీ సరిపడా 
  • 1 టబుల్స్పూన్ జిల్లాకార 
  • నూనె డీప్ ఫ్రై కి 

క్రిస్ప్య్ చేగోడీలు చెయ్యుయడం ఎలాగో చూదాం :

  • ముందుగా ఒక బౌల్ లో 2 కప్స్ వాటర్ వేయాలి అందులో 1 టేబుల్స్పూన్ కారం ,1 తల్స్పూన్ పసుపు ,1 టేబుల్స్పూన్ జిల్లాకార ,సాల్ట్ రుచికి సరిపడా వేసి బాగా కలపాలి . 
  • వాటర్ బాగా బాయిల్ అయినా తరవాత అందులో కి 2 కప్స్ బియ్యం పిండి వేసి  బాగా కలపాలి . 
  • చల్లగా ఐయన తరవాత ఇంకో బౌల్ లో కి తీసుకోవాలి . 
  • మరి చల్లగా చేయకుండా గోరు వెచ్చగా ఉన్నపుడు చేయీ కలకుండా ఒక కప్ లో వాటర్ తీసుకోవాలి . 
  • ఇప్పుడు పిండిని మేతగా మిక్స్ చేయాలి . 
  • చిన్న చిన్న బాల్స్ లాగా చేయేసుకొని వాటిని చేతులతో చిన్న గా రోల్స్ చేయాలి . 
  • రోల్స్ నీ వేలతో రింగ్స్ లాగా చేయాలి . 
  • ఆయిల్ బాగా వేడి ఐయన తరవాత మీడియం లో కి పెట్టుకొని రింగ్స్ నీ ఆడ్ చేయాలి . 
  • రింగ్స్ గోల్డెన్ కలర్ లో కి వచ్చాక బౌల్ కి తీసుకోవాలి

Powered by Blogger.